KCR fracture : కేసీఆర్ కు తుంటె ఫ్యాక్చర్… ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు
కాలుజారి పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోదా హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. బాత్రూమ్ లో కాలు జారిపడటం వల్ల ఫ్యాక్చర్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్వీట్ చేశారు.