Vishwambhara : విశ్వంభర కాన్సెప్ట్.. గూస్బంప్స్.. రికార్డ్ బ్రేకింగ్.. రాసుకోండ్రా అబ్బాయిలు..
గ్రాఫిక్స్.. విజువల్స్.. బీజీఎం(BGM) .. ఇది కదా చిరు రేంజ్ అనిపించేలా ఉంది విశ్వంభర (Vishwambhara) కాన్సెప్ట్ వీడియో. మెగాస్టార్ (Mega Star) హీరోగా.. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీపై.. అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయ్.