Rehana Fathima: ఆడవారి శరీరం విషయంలో కేరళ హైకోర్ట్ సంచలన తీర్పు..!
శరీర భాగాలు, అర్థనగ్నత్వం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. శరీర భాగాల విషయంలో పురుషులు, మహిళలను వేర్వేరు దృష్టికోణాల్లో చూస్తున్నారంటూ చెప్పింది. ఆడ, మగ మధ్య ఉన్న వివక్షతను చూపించేందుకు వీడియో రూపొందించానన్న ఫాతిమా వాదనతో కోర్టు ఏకీభవించింది.