dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Keshineni

#Keshineni

Why does everyone go to penamalur class war started in tdp

Penamalure TDP : అందరూ పెనమలూరుకే ఎందుకో ? టీడీపీలో మొదలైన వర్గపోరు !

February 11, 2024 | 12:59 PM

పెనమలూరు (Parthasaradhi) టీడీపీ (TDP) అభ్యర్థుల లిస్ట్‌ చాంతాడులా పెరిగిపోతోంది. అక్కడ పోటీ చేయాలని తమకు తాముగా ఉబలాటపడుతున్నవారు కొందరైతే... సర్లే... పెనమలూరులో చూద్దామని పార్టీ పెద్దలు ఆశపెడుతున్నవాళ్ళు మరికొందరు. దీంతో అందరికీ అదే ఎందుకన్న చర్చ మొదలైంది. వేరే చోట టిక్కెట్‌ దక్కే అవకాశాలు కూడా లేని వారి పేర్లు కూడా పెనమలూరు లిస్ట్ లో కనిపించడం లోకల్‌ హాట్‌ టాపిక్‌ అయింది.

Vijayawada mp keshineni nanis target is former chief minister chandrababu

KESINENI TARGET : కేశినేని నాని టార్గెట్ చంద్ర బాబే..

January 30, 2024 | 09:33 AM

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని...స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న (Buddha Venkanna) టీంతో పొసగక పోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్‌లో విమర్శలు చేసిన నాని... చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

Has keshineni travels stopped in telugu fifteen years of journey like brakes

TDP, Keshineni : టీడీపీలో కేశినేని ట్రబుల్స్..

January 8, 2024 | 12:23 PM

తెలుగుదేశంలో కేశినేని ట్రావెల్స్ ఆగిపోయినట్టేనా! పదిహేనేళ్ల జర్నీకి బ్రేకులు పడినట్టేనా? నాని ఫ్యామిలీ బాబుకు దండం పెట్టినట్టేనా? ఈ ప్రశ్నలకు ఆన్సర్- అవుననే వస్తోంది! ఆల్మోస్ట్ తెలుగుదేశంతో కేశినేని నాని కుటుంబం తెగదెంపులు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. తాజాగా తండ్రి బాటలోనే కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత పదవికి రాజీనామా చేశారు. విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam