BRO REVIEW: మెగా అభిమానులకు ట్రీట్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బ్రో
ది మోస్ట్ అవెయిటెడ్ మూవీ బ్రో.. మొత్తానికి రిలీజైపోయింది. తమిళ్లో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన బ్రో.. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్టుగా మార్పులతో మేజిక్ చేసేందుకు సిద్ధమైపోయింది.