dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Khushi

#Khushi

Fallen samantha remuneration

Samantha : పడిపోయిన సమంత రెమ్యూనరేషన్‌..

June 16, 2024 | 02:24 PM

ఎట్టకేలకు సమంత (Samantha) కు ఓ ఛాన్స్‌ దక్కింది. ఈ ఆఫర్‌ కోసం.. దాదాపు మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఈ అమ్మడి రెమ్యునరేషన్‌ అనూహ్యంగా పడిపోయింది.

These are the teams that will reach the semis of the t20 world cup fans khushi with gavaskars prediction

T20 World Cup, Gavaskar’s : టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్లు ఇవే.. గవాస్కర్ అంచనాతో ఫాన్స్ ఖుషీ

May 28, 2024 | 06:30 PM

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాల‌నే వ్యూహాల‌తో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది.

Tollywood star heroine samantha is captivating the youth with her beauty

Samantha : తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

March 11, 2024 | 03:44 PM

తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

Chennai sandram shocked with stunning photos

Samantha : స్ట‌న్నింగ్ ఫొటోల‌తో షాకిచ్చిన చెన్నై సంద్రం

February 24, 2024 | 12:00 PM

టాలీవుడ్ (tollywood) టాప్ హీరోయిన్ సమంత (samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వియదేవరకొండ (vyadevarakonda) తో చేసిన ఖుషీ (khushi) సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ సమస్యకు (myositis problem) చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. అయితే.. సినిమాల‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో ట‌చ్‌లోనే ఉంటోంది ఈ చెన్నై చిన్న‌ది.

Samanthas mouth is again the word of love

Samantha : సమంత నోట మళ్లీ ప్రేమ మాట

February 18, 2024 | 11:52 AM

టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోయిన్, చెన్నై సంద్రం సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. విజయదేవరకొండతో చేసిన ఖుషీ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది.. మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీకి సిద్ధమవుతుంది సామ్.

Vijay deverakonda with rashmika family star out from sankranti

Rashmika, Vijay : రష్మికతో విజయ్ దేవరకొండ..! సంక్రాంతి నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్..

November 27, 2023 | 02:32 PM

డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు పడుతున్న రెట్టింపు ఎనర్జీ తో మళ్లీ తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ మూవీ ఇచ్చిన ఝలక్ నుంచి ఎలాగోలా కోలుకున్న రౌడీ హీరో మెల్లగా తిరిగి ఖుషి మూవీతో సో సో టాక్ ను సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ హిట్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్న రౌడీ హీరో.. ఫ్యామిలీ స్టార్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరుశురాశంతో జతకట్టడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Heroine samantha is undergoing cryotherapy treatment what is this treatment will myositis decrease with this treatment

Heroine Samantha : క్రయోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరోయిన్ సమంత.. అసలు ఏంటి ఈ ట్రీట్మెంట్.. ఈ ట్రీట్మెంట్ తో మయోసైటిస్ తగ్గునా..?

November 6, 2023 | 12:28 PM

తాజాగా ఆమె వ్యాధికి కఠినమైన చికిత్స ప్రారంభమైనట్లు వెల్లడైంది. క్రయోథెరపీ అంటే గడ్డకట్టించే చల్లని నీళ్లతో శరీరాన్ని తడపాలి. అత్యంత కోల్డ్ వాటర్ ఉన్న టబ్ లో గొంతు మునిగి కొన్ని నిమిషాల పాటు ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లని నీటిలో ఉంచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అలాగే కొన్ని సమస్యలు ఇది ట్రీట్మెంట్ అని కూడా డాక్టర్లు చెప్తున్నారు.

Music directors play a vital role in making a movie a hit

Rajanikanth: మ్యూజిక్ చేసే మ్యాజిక్ తోనే సినిమా సూపర్ హిట్

September 20, 2023 | 10:20 AM

సినిమా హిట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ ఎవరికి కట్టబెడతారు. సింగిల్‌ మ్యాన్‌ షోగా హీరో కనిపించినా.. ఆలా చూపించిన దర్శకుడికే క్రెడిట్‌ ఇచ్చేస్తారు. అయితే.. ఈ మధ్య హీరోలు కొన్ని సినిమా ల హిట్ క్రెడిట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇచ్చేస్తున్నారు. రజనీకాంత్‌ ఇలా ఇవ్వడంతో జైలర్‌ సక్సెస్‌ వివాదాస్పదమైంది.

Vijay devarakondas words during khushis success meet became a controversy

Vijay Devarakonda: దేవరకొండ ఏం మాట్లాడినా..రివర్స్ అయిపోతుంది

September 7, 2023 | 09:05 AM

విజయ్ దేవరకొండ చేసే ప్రతి మాట కాంట్ర వర్సీ అవుతోంది. తాజాగా అభిమానులకు డబ్బులు ఇస్తా అనడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.

Vijay deverakonda latest movie is khushi this movie was released yesterday and had a huge success meet in visakhapatnam

Khushi movie success meet : “ఖుషి” ఖుషి గా సక్సెస్ మీట్..

September 5, 2023 | 04:32 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఖుషి". ఈ మూవీ విడుదలై నిన్న విశాఖలో భారీ సక్సెస్ మీట్ ను జరుపుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam