Game Changer: గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచే.. ఫ్యాన్స్ దీంతో సరిపెట్టుకోవాల్సిందేనా..?
లేటెస్ట్గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. శంషాబాద్లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో.. నెక్స్ట్ షెడ్యూల్ మే 1 నుంచి చెన్నైలో ప్లాన్ చేస్తున్నారట.