Killi Krupa Rani: శ్రీకాకుళంలో తు‘ఫ్యాన్’.. టీడీపీలోకి ‘కిల్లి’..!
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం ఎంపీ సీటును డాక్టర్ దానేటి శ్రీధర్‌కు ఇప్పించేందుకు ధర్మాన సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు కిల్లి కృపారాణి మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు టీడీపీలో కొంతమేర అవకాశాలు కనిపిస్తున్నాయి.