Shehnaaz Gill: గ్లామర్ లుక్స్‌తో కేక పుట్టిస్తున్న బుల్లితెర దివా.. హెహనాజ్ గిల్
Shehnaaz Gill: బుల్లితెర నటి షెహనాజ్ గిల్ నటించిన తాజా చిత్రం కిసి కా భాయ్ కిసి కి జాన్. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో షెహనాజ్ గిల్ గ్లామరస్ లుక్స్‌తో అదరగొడుతోంది.