KKR Vs SRH: ఈడెన్ గార్డెన్స్‌లో సన్ రైజర్స్ బ్యాండ్.. కోల్‌కతా జట్టుకు చుక్కలు తప్పవా?
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు నితీష్ రానా జట్టుతో పోరుకు సిద్ధమైంది. స్ట్రాంగ్ టీమ్‌గా కనబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇదే వేదిక మీద చిత్తు చేసిన కోల్‌కతా.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.