SSMB 29: నీకెంత..? నాకెంత..? లెక్కలు వేసుకుంటున్నారు..
ఈ పంపకాలు ఎప్పుడో జరిగాయి. కాని కొత్తగా లెక్కల్ని ఈ వారమే మాట్లాడుకుంటున్నారట. ఆ లెక్కల ప్రకారం, కొన్ని ఏరియా రైట్స్‌ని దర్శకుడు, హీరోకి కూడా నిర్మాత రాసివ్వటం, ప్రాఫిట్లో షేర్ ఇవ్వడం వంటి డాక్యుమెంటేషన్ ఈ వారమే పూర్తి కానుంది.