Ram Charan: ఇష్టం లేకున్నా.. పారిస్‌కి జంప్..? అసలు కారణం ఇదే..!
శంకర్ కూడా భారతీయుడు సీక్వెల్‌ని సీరియల్‌లా సాగతీస్తూనే, గేమ్ ఛేంజర్‌ని గాలికొదిలేసినట్టు ప్రవర్తించటం దిల్ రాజుని కూడా ఇబ్బంది పెడుతోంది. ఖాళీగా ఉంటే ఏం చేయాలో తోచదు. ఇప్పట్లో మరో మూవీ కమిటయ్యే పరిస్థితి లేదు.