RAM CHARAN: రాంచరణ్ కూతురి ఫేస్ రివీల్.. క్లీంకారా ఎంత ముద్దుగా ఉందో..!
క్లీంకారా ఫేస్ రివీల్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను రాంచరరణ్, ఉపాసన తమ ఇన్స్టాలో పంచుకున్నారు.