Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీని భయపెడుతున్న స్టార్స్ హెల్త్ ఇష్యూస్..!
తెలుగు స్టార్స్‌కి వరుసగా అనారోగ్య సమస్యలు తలెత్తటం ఇండస్ట్రీ పెద్దలని కూడా కంగారు పెట్టిస్తోంది. గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కరోనా సైడ్ ఎఫెక్ట్స్‌తో ఫుడ్ అలర్జీ వచ్చింది. ఇలా మహేశ్, సమంత తర్వాత చిరు, ప్రభాస్ వంటి స్టార్స్‌కు ఆనారోగ్య సమస్యలు క్యూ కడుతున్నాయి.