Kodi Kathi Srinu: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కోడి కత్తి శ్రీనుకు బెయిల్.. ఎన్నికల ముందు భలే వచ్చిందే..!
బెయిల్‌కు సంబంధించిన కాపీలు అందగానే జైలు నుంచి శ్రీను విడుదలకాబోతున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయ్.