The Great British Loot: బ్రిటన్ రాజకుటుంబంలో మన సంపదెంత…? బ్రిటీషోళ్లు దోచుకున్నదెంత? ఆ సంపద తిరిగొస్తుందా?
తెల్లోళ్లు మన దగ్గర నుంచి భారీ సంపదను దోచుకెళ్లారు. సంస్కృతికి, సంపదకు పుట్టినిల్లైన భారత్ నుంచి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. కళ్లు చెదిరే సంపద చూసి, దోచుకోవడం మొదలుపెట్టారు. ఓడలకు ఓడలు బ్రిటన్‌కు కేవలం సంపదతోనే తరలిపోయాయి.