కోల్కతా డాక్టర్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు..
కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. అత్యాచారానికి తెగబడిన దుర్మార్గుడు.. కళ్లు, గోళ్లు, మెడతో పాటు జననాంగాలపై గాయాలు చేసి.. అతి కిరాతకంగా ఆ డాక్టర్ ప్రాణాలు తీశాడు. ఉక్కిరిబిక్కిరి చేసి, గొంతు నులిమి చంపేయడంతో థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న బాధితురాలు.. తన సహచరులతో కలిసి ఒలింపిక్స్ చూసింది. నీరజ్ చోప్రా మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి వైద్యులతో కలిసి డిన్నర్ పూర్తిచేసి.. సెమినార్ […]