డాక్టర్ కేసులో ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి.. కేసులో కొత్త అనుమానాలు..
కోల్‌కతా డాక్టర్ దారుణం వెనక.. చాలా ఘోరాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. దీంతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు నిజం తేల్చేందుకు.. సీబీఐ అధికారులు లైడిటెక్టర్ పరీక్షలు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయ్. ఘోరానికి ముందు తన బ్రోతల్ హౌస్‌కు వెళ్లింది.. అక్కడి నుంచి తిరిగి వస్తూ దారిలో ఓ మహిళను వేధించింది.. ఆ తర్వాత ఆసుపత్రిలోకి ఎలా వచ్చాడు.. ఏం చేశాడు […]