Komati Reddy Venkata Reddy : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు.. నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ సంచియాలయంలో మంత్రిగా భాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం డా. బిఆర్ అబ్కెందక్కర్ తెలంగాణ సచివాలయంలో 5వ అంతస్తులోని 11 రూమ్ తన కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి పదవీ భాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా భాద్యతలు స్వీకరించారు.