Vijaya Devarakonda: ఐస్ క్రీం ప్యారడైజ్ లో సందడి చేసిన రౌడీ హీరో
కొండాపూర్ లోని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం పార్లర్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సందర్శించారు. తానే స్వయంగా ఐస్ క్రీం తయారు చేసి కస్టమర్లకు అందించారు. యువ హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.