దేవర రిలీజ్ ట్రైలర్ రివ్యూ, వెయ్యి కోట్లు, లెక్కలు రాసుకోండ్రా
మాస్ జాతర అంటే ఎట్లుంటదో, ట్రైలర్ విడుదల చేస్తే పూనకాలు ఎట్లోస్తయ్యో, సినిమా కోసం ఎదురు చూస్తున్న గుండెల్లో ధైర్యం ఎట్ల నిండుతదో… దేవర రిలీజ్ ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఊచకోత ఎట్లుంటదో పక్కాగా గిరి గీసినట్టు చూపించిండు కొరటాలోడు.