Dubbaka: దుబ్బాకకు బీఆర్ఎస్ “కొత్త” ప్లాన్..! రఘునందన్ రావుకు చెక్ పడినట్లేనా..?
రఘునందన్ రావును గెలుపు వరించడంతో దుబ్బాక కాషాయ కోటగా మారింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు సిద్దిపేట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాకలో యాక్టివ్గా ముందుకు సాగుతున్నారు.