సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పే జ్యోతిష్యుడు (astrologer) వేణుస్వామి (Venuswami) మరోసారి ప్రభాస్ జాతకం మీద చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రభాస్ జాతకం బాగోలేదు.