Pawan Kalyan : కలెక్టర్లలో పవర్‌స్టార్.. ఈ కృష్ణతేజ.. రికార్డులు చూస్తే గూస్బంప్స్.. పవన్ పేషీలోకి ఎంట్రీ..
హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటుతో.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి.. తను గెలిచి, కూటమిని గెలిపించి.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన పవన్ కల్యాణ్… పాలనపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.