Shirley Setia: గులాబి రంగు డ్రెస్సులో కేక పుట్టిస్తున్న షిర్లీ సెటియా.. లేటెస్ట్ ఫొటోస్
Shirley Setia: కృష్ణ వ్రిందా విహారి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన షిర్లీ సెటియా తాజాగా ఫొటోషూట్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.