Krishnam Raju: రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. రఘురామకు వ్యతిరేకంగా ప్రభాస్ పెద్దమ్మ..?
జనవరి 20న కృష్ణంరాజు జయంతి వేడుకలు మొగల్తూర్లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలా దేవి కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జయంతి వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు.