dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » kriti sanon

#kriti sanon

Item song with pushpa2 lodisha patani

Pushpa2 spl song : పుష్ప2′ లోదిశా పటానీతో ఐటెం సాంగ్‌…

February 14, 2024 | 10:10 AM

అప్పటి వరకు సమంత అంటే.. గ్లామర్ విషయంలో లిమిటేడ్ అని అనుకున్నారు. కానీ పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌తో హద్దులన్నీ చెరిపేసింది సమంత (samantha). ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ ఈ హాట్ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది. పార్ట్‌ వన్‌కే ఇలా ఉంటే.. సెకండ్ పార్ట్‌లో వచ్చే ఐటెం సాంగ్ ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్.

Yet another flop for kriti sanon with ganapath

Kriti Sanon: అవార్డ్ వచ్చింది.. ఫ్లాప్ పడింది.. కృతి సనన్‌కు హిట్టు దక్కేనా..?

October 22, 2023 | 03:25 PM

మిమి తర్వాత కృతి ఫ్లాపుల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. 201 లో వచ్చిన అర్జున్ పాటియాలాతో ఫెయిల్యూర్‌ స్టార్ట్‌ అయింది. ఆ తర్వాత పానిపట్, బచ్చన్ పాండే, బెడియా, షెహజాదా, ఆదిపురుష్ వీటితో పాటుగా రీసెంట్ రిలీజ్ అయిన గణపత్ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది.

Nupur sanon looks stunning in latest pink and yellow dress

Nupur Sanon: గ్లామర్‌తో కిక్ ఇస్తున్న నుపుర్ సనన్.. లేటెస్ట్ ఫొటోస్..

October 9, 2023 | 08:26 PM

Nupur Sanon: టైగర్ నాగేశ్వర రావు మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న యంగ్ బ్యూటీ నుపుర్ సనన్. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది.

Kanchana one of india most profitable film ever made for rs 7 crore earned rs 108 crore

Film news: రూ.7 కోట్ల బడ్జెట్‌..ఈ బ్లాక్ బస్టర్ బొమ్మ రూ.108 కోట్లు కొల్లగొట్టింది!

August 29, 2023 | 07:38 AM

ఎంత బడ్జెట్‌ పెట్టి సినిమా తీశారన్నది మేటర్ కాదు.. ఎన్ని రెట్లు కలెక్షన్లు రాబట్టిందన్నది మేటర్‌. చిన్న బడ్జెట్‌ సినిమాలైనా కొన్ని చిత్రాలు మాత్రం పెట్టిన డబ్బుకు పదింతలు లాభాలు తెచ్చిపెడతాయి.

Samantha under fire by mahesh babu fans over controversial scene in kushi song

Samantha: సమంతను ఓ ఆటాడేసుకుంటున్న మహేశ్ బాబు ఫ్యాన్స్.. రీజన్ ఇదే

July 13, 2023 | 05:20 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు వన్ నేనొక్కడినే మూవీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, బీచ్‌లో హీరో నడుస్తుంటే, హీరోయిన్ తన పాదాల అచ్చులని చేతులతో తాకుతుంది. ఆ పోస్టర్‌ని చూపించి, ఆడవాళ్లను అవమానించే ఇలాంటి పనులు అంటూ ట్వీట్ చేసింది.

The dialogues of the film adipurush have changed because of the controversy here are the new dialogues

Adipurush: ఆదిపురుష్‌లో మార్పులు.. కొత్త పెట్టిన డైలాగ్స్‌ ఇవే..

June 22, 2023 | 11:20 AM

హనుమంతుడు మాస్‌ డైలాగ్స్‌ చెప్పడంపై ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోయారు. ఎవరితో ఎలాంటి డైలాగ్స్‌ చెప్పిస్తున్నార్రా అంటూ మేకర్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దర్శకనిర్మాతలు ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్‌ మాత్రం కన్విన్స్‌ కాలేకపోయారు. దీంతో మేకర్స్‌ ఓ అడుగు వెనక్కి తగ్గారు.

Adipurush movie review is rabhas delivers a blockbuster

Adipurush: రాముడు లేని ఆదిపురుష్‌.. ఫ్యాన్స్‌ భయపడ్డట్టే జరిగింది..!

June 16, 2023 | 09:55 AM

ఈ సినిమాలో కథ గురించి చెప్పాల్సిన పని లేదు. రామాయణం మొత్తం కాకుండా కేవలం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం, రామ రావణుల యుద్ధం మాత్రమే చూపించారు. ఈ ఒక్క ఘట్టాన్ని చూపించడానికే 3 గంటలు డ్యురేషన్‌ తీసుకోవడంతో సినిమా కాస్త ల్యాగ్‌గా అనిపించింది.

Adipurush collections will break all the records by weekeng it will collecto more than 200 cr

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒకేసారి రెండు పండుగలు.. !

June 15, 2023 | 05:21 PM

రూ.500 నుంచి 700 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆదిపురుష్ టూడీ, త్రీడీ వర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. మొదటి 3 రోజుల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య రాబడుతుందని 18కి పైగా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎనాలసిస్ ఇచ్చారు.

Adipurush not have any hype in north and hindi belt no advance bookings in us

Adipurush: ఆదిపురుష్‌కి ఆదిలోనే పంచ్.. వెంటాడే హ్యాట్రిక్ భయాలు

June 10, 2023 | 06:04 PM

ఆదిపురుష్ తెలుగు, కన్నడ వర్షన్‌కి భారీగా హైప్ వచ్చింది. తమిళ్, మలయాళ వర్షన్‌కి కావాల్సినంత ప్రమోషన్‌ని షురూ చేసింది సినిమా టీం. కాని ఏం చేసినా హిందీ వర్షన్ హైప్ పెరగట్లేదు. రిలీజ్‌కి ఇంకా ఐదార్రోజులే టైం ఉంది.

Adipurush created sensational record before its release movie got clean u certificate

Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్‌ మరో రికార్డ్‌.. సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్

June 10, 2023 | 12:07 PM

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌కు ముందే మరో రికార్డ్‌ సొంతం చేసుకుంది. జూన్‌ 16న ఆడియన్స్‌ ముందుకు రానున్న ఆదిపురుష్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సినిమాలో ఎలాంటి కట్స్‌ లేకుండా యూ సర్టిఫికేట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam