Adipurush: రెండో రోజు రెండు వందల కోట్లు.. కొనసాగుతోన్న ఆదిపురుష్ హవా
ఆదిపురుష్.. ఇప్పుడు సినిమా లవర్స్.. ఇండస్ట్రీ ప్రముఖులు అంతా మాట్లాడుకుంటున్న మాట ఇదే. డివైడ్ టాక్ వచ్చినా.. ఇదేం రామాయణం అని నుదురు విరిచినా.. బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ ఊచకోత మాత్రం ఆగడం లేదు.