dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Kumara Swami

#Kumara Swami

Karnataka election result shock to cm kcr

CM kcr: కర్ణాటక ఫలితాలతో కేసీఆర్‌కు షాక్‌… బీఆర్‌ఎస్‌కు లెక్కలన్నీ రివర్స్ అయ్యాయా ?

May 13, 2023 | 05:17 PM

సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందో లేదో కానీ.. తెలంగాణ, ఏపీ మీద మాత్రం పక్కాగా కనిపిస్తుంది ఎఫెక్ట్. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఫలితాలను ఆసక్తిగా గమనించింది అందుకే ! జంపింగ్‌ చేద్దామనుకున్నవాళ్లు.. కర్ణాటక ఫలితాల కోసమే ఆగిపోయారు కూడా ! మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌ మాత్రం కర్ణాటక ఫలితాలపై కోట్ల ఆశలు పెట్టుకుంది.

All surverys shown to won the congress in karnataka elections

Congress: కర్ణాటకలో సర్వేలన్నీ కాంగ్రెస్‌ వైపే.. బీజేపీ తప్పులేంటి.. ఘోర ఓటమి తప్పదా ?

May 8, 2023 | 04:30 PM

కర్ణాటక ఎన్నికలకు ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది దేశమంతా ! మళ్లీ ఓడిపోతో ఉనికి కోల్పోతామన్న భయంతో ఓ పార్టీ చేస్తున్న పోరాటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని మరో పార్టీ ఆరాటం.. కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయ్. కర్ణాటక ఎన్నికలు.. పక్క రాష్ట్రాల రాజకీయాలను, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయ్. అందుకే ఇప్పుడు దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది.

Narendra modi in karnataka elections

Narendra Modi: కర్నాటకలో ప్రధాని మోదీకే షాక్ ఇచ్చిన పిల్లకాయలు..

May 3, 2023 | 12:36 PM

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ.

Congress won the karnataka elections in 2023

Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కే పట్టం ఖాయమా ? బీజేపీని దెబ్బతీసేది అదేనా ?

April 24, 2023 | 05:30 PM

ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్‌ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్‌ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.

Karnataka politics

Karnataka: కన్నడ రాజకీయాల్లో ఆటో పంచ్‌లు ఆటోవాలా ఎవరి ఫేట్ మార్చబోతున్నాడు ?

April 9, 2023 | 06:50 PM

కన్నడ రాజకీయాలు కాకమీద కనిపిస్తున్నాయ్. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. కమలాన్ని కొట్టాలని కాంగ్రెస్‌.. సత్తాచాటాలని జేడీఎస్.. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు ఒకవైపు.. సినీ కలరింగ్ మరోవైపు.. కాంగ్రెస్ దూకుడు ఇంకోవైపు.. తగ్గేదే లే అంటున్న జేడీఎస్ మరోవైపు.. ఇలాంటి పరిణామాలతో కర్నాటక రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయ్. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కోల్పోయేందుకు కూడా పార్టీలు సిద్ధంగా కనిపించడం లేదు.

Karnataka assembly elections

Karnataka: కన్నడ కదనరంగం.?

March 29, 2023 | 09:30 PM

కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్త్రాలతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. మరి కన్నడ నాటి మళ్లీ కమలం వికసిస్తుందా.? కాంగ్రెస్‌ కోలుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా..? జేడీఎస్ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam