dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » KUMARI AUNTY

#KUMARI AUNTY

Kumari aunty funding to cmrf

కుమారి ఆంటీ పెద్ద మనసు, సిఎంకు విరాళం చెక్

September 18, 2024 | 07:49 PM

ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాలో కనపడని కుమారి ఆంటీ... సిఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తళుక్కున మెరిసారు. సిఎం రేవంత్ రెడ్డికి 50 వేల వరద సహాయం చెక్ అందించారు.

Nagarjuna means bigg boss to telugu television viewers nagarjuna means big boss he built a brand image at that level

BIGG BOSS 8 : బిగ్ బాగ్ లొల్లి.. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సందడి

July 22, 2024 | 11:35 AM

పక్కింట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా. కళ్ల చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం. పనులు పక్కన పెట్టిన లొల్లిని వింటాం. అలాంటిది. అలాంటి కాన్ఫెప్ట్‌తో వచ్చే బిగ్ బాస్‌ను వదిలిపెడతామా.

Anti kumari election campaign in gudivada

Kumari aunty election campaign : గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం

May 10, 2024 | 01:15 PM

కుమారి ఆంటీ తాజాగా హైదరాబాద్ ను వదిలి.. ఏపీలో గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. ఎందుకంటారా.. ఎన్నికలకోసం.. అవును మీరు విన్నది కరెక్టే.. కానీ ఎన్నికల్లో పోటి మాత్రం చేయడం లేదు..కాకుంటే ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ పాల్గొన్నారు.

Kumari aunty acting in tv shows and charging rs 50k to 1 lakh

KUMARI AUNTY: టీవీ షోల్లో బిజీ.. షోకి లచ్చ.. రానూపోనూ ఎక్స్‌ట్రా

March 13, 2024 | 05:54 PM

కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి.

Food business kumari aunty in tv serial

KUMARI AUNTY : టీవీ సీరియల్ లో కుమారీ ఆంటీ

March 11, 2024 | 12:54 PM

రెండు లివర్లు ఎక్స్ ట్రా... మొత్తం వెయ్యి రూపాయలు... ఈ డైలాగ్ వింటే చాలు... చాలామందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాతో కుమారీ ఆంటీ పాపులర్ అయింది ఈ డైలాగ్ తోనే.

Hyderabad traffic police used kumari aunty dialogue to awareness about traffic rules

Hyderabad Traffic Police: ఇదిదా క్రేజ్‌.. కుమారి ఆంటీని ఫాలో అవుతున్న పోలీసులు..

February 20, 2024 | 03:49 PM

ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్‌ జాంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు అదే పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారు. మళ్లీ కేసు పెట్టడానికి కాదు లేండి. కుమారి ఆంటీ డైలాగ్‌ను.. వాహనదారుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు యూజ్‌ చేస్తున్నారు.

Netflix making a documentary on food vendor kumari aunty

KUMARI AUNTY: అమ్మో.. ఇదేం క్రేజ్‌.. కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌

February 7, 2024 | 04:52 PM

వీడియోలు వైరల్ కావడంతో.. వేరే ఏరియాల నుంచి కూడా యువకులు.. కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఫుడ్‌స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేంది. అప్పటివరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ.. ఆ తర్వాత అందరికీ తెలియడం మొదలైంది.

Politics with kumari aunty in ap ycp tdp as anyone likes

Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీతో పాలిటిక్స్ – వైసీపీ, టీడీపీ…ఎవరికి నచ్చినట్టుగా…

February 2, 2024 | 10:54 AM

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (Street Food Stall) వ్యాపారి కుమారీ ఆంటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అయ్యారు. ఆమెను పొలిటికల్ స్టార్ క్యాంపెయిన్స్ గా చేశాయి... వైసీపీ(YCP), టీడీపీ(TDP)లు. కుమారి ఆంటీ వీడియోలకు మీమ్స్ జోడించి... ఆ రెండు పార్టీల సోషల్ మీడియాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి.

Kumari aunty said thanks to cm revanth reddy for giving permission to her food stall

KUMARI AUNTY: కుమారి ఆంటీ గిఫ్ట్‌.. రేవంతన్నకు కుమారి ఇచ్చే గిఫ్ట్ అదే..

January 31, 2024 | 08:27 PM

కుమారి ఆంటీ. స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ఆమె.. సోషల్‌ మీడియా పుణ్యమాని సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ కుమారి ఆంటీని బాగా ప్రమోట్ చేశాయ్. దీంతో ఫుడ్ లవర్స్ పోటెత్తారు. హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్లు.

Kumari aunty will contest in star maas bigg boss telugu

KUMARI AUNTY: బిగ్‌బాస్ ఎంట్రీ! బిగ్‌బాస్‌లోకి కుమారి ఆంటీ!

January 31, 2024 | 07:10 PM

సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam