Chiranjeevi: విలన్ దొరికేశాడు.. ‘విశ్వంభర’ విలన్ రానా కాదా..!
మరోవైపు.. ఈ మూవీలో విలన్‌గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటిస్తాడనే ప్రచారం జరిగింది. రానా కూడా ఈ మెగా ప్రాజెక్టులో నటించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించాడట. అయితే.. లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడట.