Kushi OTT: ఖుషి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అంటే..?
ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొంది. ఈ నెల 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది.