Japan population: ముసలోళ్లతో జపాన్‌కు కొత్త చిక్కులు..!
ప్రపంచంలో మంచి ఖ్యాతి గణించిన దేశాలకు ఏమైంది. నిన్నటి వరకూ చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు అదే పరిస్థితి జపాన్ ఎదుర్కోంటోంది. దీనివల్ల దేశంలో పరిస్థితి అతలాకుతం అవుతోంది. భవిష్యత్ మీద ఆశ సన్నగిల్లుతోంది. జపాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ముఖ్యకారణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.