రాజకీయాల్లో దూకుడు సహజమే.. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ దూకుడు ఇంకా అవసరం. అందులోనూ ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ఇంకా స్పీడ్ ఉండాలి.