Sai Pallavi: సాయి పల్లవి నిర్ణయాలే కొంపముంచుతున్నాయా..?
లేడీ పవన్ కళ్యాణ్ అనిపించుకున్న సాయి పల్లవి చేతిలో శివకార్తికేయన్ మూవీ తప్ప మరొకటిలేదు. అది కూడా జస్ట్ ఎనౌన్స్ అయ్యింది. అంతే మరీ సెలెక్టీవ్‌గా వెళ్లటం వల్ల సాయిపల్లవికి క్రేజ్, ఇమేజ్ ఉన్నా సినిమాల జోరు పెరగట్లేదు.