Krithi Shetty: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ్లామర్ షోతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లతో గ్లామరస్ ఫొటోలు రిలీజ్ చేస్తోంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. బాలీవుడ్ లో కూడా ఇటీవల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రష్మిక. సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో కూడా దూసుకెళ్తోందీ కన్నడ భామ.