Devara : దేవర వాయిదా తప్పదా..?
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా (Pan Indian) మూవీల్లో దేవర ఒకటి.. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. జూనియర్ – కొరటాలది (Jr. NTR, Koratala Siva) క్రేజీ కాంబో కావడంతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే బయటకు వచ్చిన జూనియర్ లుక్, గ్లింప్స్ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేశాయి.