Rakul Preet Singh: సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్టుగా ఫొటో షూట్లో పాల్గొంది. ఈ సందర్భంగా హాట్ లుక్కులో, గ్లామర్ షో చేసింది.
Rashi Singh: యువ నటి రాశి సింగ్ నటించిన భూతద్దం భాస్కర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవల రాశి సింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.