VarunTej: వరుణ్ తేజ్ మామూలోడు కాదు.. నాగబాబును పెళ్లికి ఒప్పించేందుకు ఏం చేశాడో తెలుసా..
ఎంగేజ్మెంట్ సింపుల్‌గానే జరిగినా.. పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేసుకోబోతున్నాడట వరుణ్. అయితే వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగే వరకూ వీళ్లిద్దరి లవ్ మ్యాటర్ సస్పెన్స్‌గానే ఉంది. ఎన్ని గాసిప్స్ వచ్చినా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు.