Priyanka Chopra: అయ్యో పాపం.. ఇల్లు లేక రోడ్డునపడ్డ ప్రియాంక చోప్రా.. మరీ ఇంత మోసమా..
పాప్ సింగర్ నిక్‌ను లవ్ మ్యారేజీ చేసుకున్న ప్రియాంక చోప్రా.. లాస్ ఏంజిల్స్‌లో సెటిల్ అయింది. 2019లో 20 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 165 కోట్ల రూపాయలతో ఓ పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు.