Ponguleti Srinivas: పొంగులేటిని వదిలేదేలే అంటున్న బీజేపీ.. జగన్ను రంగంలోకి దింపబోతోందా ?
కర్ణాటక ఫలితాలు దేశవ్యాప్తంగా ఎలాంటి మార్పు తీసుకువచ్చాయో ఏమో కానీ.. తెలంగాణ మాత్రం గట్టిగా కనిపిస్తోంది ఆ ప్రభావం. కర్ణాటక ఫలితం.. బీజేపీ ఆశల మీద ఒకేసారి ట్యాంకర్ నీళ్లు చల్లింది. తెలంగాణలో తమదే అధికారం అని పదేపదే చెప్పిన బీజేపీ.. ఇప్పుడు అదే మాట అనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది.