VIJAY DEVARAKONDA: అనుకోకుండా ఇరుక్కున్నాడు.. మరి బయటపడేది ఎలా..?
కాని గీతగోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెరగటంతో పాటు, వందకోట్ల స్టార్‌గా మారాడు. ఇన్ని జరిగాక మరో రెండు, మూడు హిట్లు పడ్డా.. లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యుంటే ఎవరూ తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్లేవాడు.