India: అక్కడ ముందు పిల్లలు.. తరువాతే పెళ్లి వీళ్ల ఆచారాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
మన దగ్గర పెళ్లి అంటే చాలా పెద్ద ఇష్యూ. ఎన్నో ప్రశ్నలు మరెన్నో నిర్ణయాలు. పెళ్లింట్లో జరిగే హడావిడి మామూలుగా ఉండదు. నెల రోజులపాటు పెద్ద పండగలా చేస్తారు. పెళ్లికి మనవాళ్లు ఇచ్చే ఇంపార్టెన్స్ అలా ఉంటుంది మరి.