KERALA TRANSGENDER: దేశంలోనే మొట్టమెదటి సారి తల్లిగా మారిన ట్రాన్స్ జెండర్ – మరో నెలలో ఓ జీవికి ప్రాణం పోస్తుంది..!
స్త్రీ పెళ్లిచేసుకొని తల్లి అవ్వడం సాధారణమైన విషయం. అదే ఓ ట్రాన్స్ జెండర్ తల్లి అయితే.. చాలా అసాధారణమైన అంశం. ప్రస్తుతం ట్రాన్స్ జండర్ లు సమాజంలో స్త్రీ పురుషులకు సమానంగా రాణిస్తున్నారు. విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో ఒకఅడుగు ముందంజలో ఉన్నారని చెప్పాలి. కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జియా (Ziya)- జహద్ (Zahad) అనే ట్రాన్స్‌జెండర్ జంట బిడ్డను దత్తత తీసుకోవడమో, సరోగసి పద్దతిలోనో బిడ్డను కనడం లేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ […]