dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Lok Sabha polls

#Lok Sabha polls

Lok sabha polls the story of indelible ink the hallmark of indian elections

Indelible Ink: సిరా చరిత్ర.. ఎన్నికల్లో వాడే సిరాకు ఎంత చరిత్ర ఉందో తెలుసా..?

April 24, 2024 | 06:12 PM

ఎలక్షన్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలిపైన ఇంక్. ఓటు వేసిన ప్రతీ ఒక్కరూ ఆ ఇంక్‌ చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. చాలా రోజుల వరకూ ఆ ఇంక్ వేలు మీద నుంచి పోదు. ఆ ఇంక్‌లో వాడే కెమిల్స్‌ వల్లే అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది.

Tamilisai soundararajan files nomination from south chennai from bjp what she says about her defeat

Tamilisai Soundararajan: ఎన్నికల్లో 5సార్లు ఓటమి.. ఎందుకో చెప్పిన తమిళి సై

March 29, 2024 | 04:15 PM

ప్రస్తుతం చెన్నైలో ఇంటింటి ప్రచారం చేస్తున్న తమిళిసై.. తనను ఈసారైనా గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. త్వరలో బీజేపీ గెలిచే 400 సీట్లల్లో తనది కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు తమిళిసై.

Lok sabha polls kangana ranaut likely to get bjps ticket from mandi seat

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..

March 24, 2024 | 05:46 PM

చాలామంది సినీ తారలకు, కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ రాధికకు.. తమిళనాడు టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల్ని కూడా బీజేపీ బరిలోకి దింపబోతుంది.

Neha sharma to contest lok sabha polls from bihar actress father ajit sharma reveals

Neha Sharma: ఎంపీగా రాంచరణ్ హీరోయిన్‌.. ఆ పార్టీ నుంచి పోటీ !

March 23, 2024 | 06:46 PM

చిరుత మూవీలో రాంచరణ్‌ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్‌సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బిహార్‌లోని భాగల్‌పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు.

Rahul gandhi promises 30 lakhs jobs for youth social security for gig workers

RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ.. యువతకు రాహుల్ హామీ..

March 7, 2024 | 09:26 PM

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువత ఉద్యోగ కల్పన కోసం అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తాం.

Priyanka gandhis poll debut from raebareli rahul gandhi to contest from amethi

Rahul Gandhi: రాహుల్, ప్రియాంక ఆ నియోజకవర్గాల నుంచే లోక్ సభకు పోటీ !

March 6, 2024 | 05:24 PM

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని రాయ్ బరేలీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆమె ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతారని గతంలో వార్తలు హల్చల్ చేశాయి.

Mamata banerjee rules out alliance with congress in west bengal

Mamata Banerjee: ఇండియా కూటమికి మమత షాక్.. లోక్‌సభ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ..?

January 24, 2024 | 03:22 PM

పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని మమత చెప్పింది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించలేదు. అంత తక్కువ సీట్లతో సర్దుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు.

Ap telangana assembly elections with lok sabha polls in mid january bjp hints it

Jamili Elections: ఏపీలో, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు.. జమిలి ఎన్నికలపై కేంద్రం తేల్చేసిందా..?

September 8, 2023 | 07:07 PM

తెలంగాణ ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయడం.. ఏపీ ఎన్నికలను కొంత ముందుకు జరపడం వల్ల రెండింటికీ కలిపి ఒకేసారి జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు సిద్ధం కావాలని సూచించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam