Rahul Gandhi: పార్లమెంట్‌కు రాహుల్.. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరిస్తూ నిర్ణయం
రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వేసిన అనర్హత వేటును తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటించింది. దీంతో రాహుల్ సోమవారం తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది.