TDP bad Incidents: ఏ నిమిషానికి ఏమి జరుగునో..! టీడీపీలో టెన్షన్..!!
నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్రను తెలుగుదేశం పార్టీ (TDP) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాలని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అందుకే కుప్పం (Kuppam) నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దిగ్విజయంగా సాగేలా అడుగడుగునా పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుంటున్నాయి. ప్రభుత్వం నుంచి భద్రత దొరుకుతుందో లేదో అనే అనుమానాలున్నాయి. అందుకే సొంతంగానే లోకేశ్ భద్రతా ఏర్పాట్లు చేసుకుంది టీడీపీ. అయితే […]