టాలీవుడ్ కు “శివుడే” దిక్కు అయ్యాడా…?
భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో… సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుడ్ని ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.