Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్‌కి ఎందుకు వెళ్ళాడు… ఎందుకు వచ్చాడు?
ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి వున్నా.. తారకరత్న చనిపోవడంతో క్యాన్సిల్ చేసుకుని.. ఆస్కార్ వేడుకకు ఐదారు రోజుల ముందు వెళ్లాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగిన ఎన్టీఆర్ .. ఆస్కార్ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుందని… కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మరిచిపోనన్నాడు.