dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Love Marriage

#Love Marriage

Soon tamannaah love marriage

Tamannaah Love Marriage : త్వరలోనే తమన్నా ప్రేమ పెళ్లి..

January 30, 2024 | 04:20 PM

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తోంది ఈ జంట.

Rishabh pants house is full of wedding

Rishabh Pant : రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి సందడి..

January 7, 2024 | 06:29 PM

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Akash puris wedding do you know who the girl is

Akash Puri : ఆకాశ్ పూరీ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

December 23, 2023 | 05:00 PM

యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా సరే కొందరు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. కానీ జూనియర్ హీరోలు మాత్రం ఏజ్ ముదరక ముందే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా లవ్ మ్యారేజీలే జరుగుతున్నాయి. ఇక తాజాగా మరో యంగ్ హీరో కూడా ప్రేమ వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరో క కాదండోయ్ ఆకాశ్ పూరీ.

Sharmilas son raja reddys love marriage

Raja Reddy’s love marriage : షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్.. చంద్రబాబు దూరం చుట్టం తో వియ్యం..!

December 13, 2023 | 10:20 AM

వైఎస్సార్‌ ముద్దుల కూతురు, వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయా..? తన ముద్దుల కొడుకు లవ్ మ్యారేజీకి షర్మిల గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారా..? టీడీపీ అధినేత చంద్రబాబు దూరం చుట్టంతో షర్మిల వియ్యం అందబోతున్నారా..? సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న వార్తల్లో నిజమెంత..?

Ys sharmilas son raja reddy getting love marriage

YS SHARMILA: షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు.. షర్మిల కొడుకు లవ్‌ మ్యారేజ్‌!? అమ్మాయి బ్యాగ్రౌండ్‌ ఏంటంటే..

December 2, 2023 | 05:36 PM

షర్మిల కొడుకు రాజారెడ్డి ఫారెన్‌లోనే చదువుకుంటున్నాడు. అక్కడే తనతో చదువుకునే ప్రియా అట్లూరి అనే అమ్మాయితో రాజారెడ్డి ప్రేమలో పడ్డాడట. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ పక్షులు.. పెద్దల ఇష్టంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.

Varun tej lavanya wedding photos in italy

Varun Tej-Lavanya wedding : ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..

November 3, 2023 | 10:17 AM

ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..

In maharashtra a father named gangadhar married a young woman named mayuri in a graveyard

Maharastra: ప్రేమకు పెద్దల అంగీకారం.. కాటిలోనే కళ్యాణం

July 27, 2023 | 08:10 AM

సాధారణంగా ఎవరైనా ప్రేమించుకుంటే పెళ్లిని ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఘనంగా ఏ గుళ్లోనో, ఫంక్షన్ హాల్లోనో జరుపుకుంటారు. ఇంట్లో పెద్దలు అంగీకరించకుంటే ఆర్యసమాజ్ లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వీటన్నింటికీ భిన్నంగా శ్మశానంలో పరిణయం ఆడారు ఒక జంట.

A father who does not want his daughter to marry the man she loves or burns his effigy

Love Marriage: కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని పంతానికి పోయి పరువునే హత్య చేసుకున్న తండ్రి

June 19, 2023 | 06:45 PM

భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఆ భూమితో పాటూ కాలం కూడా గిర్రున పరిగెడుతుంది. ఇది నిజమే ఎందుకంటే ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భర్తను చంపి తన పరువును కాపాడుకోవాలనుకున్నారు ఒకరు. చివరికి ఆ పరువుతోపాటూ ప్రాణం పోగొట్టుకున్నారు. ఇది నాటి ప్రీతీ కేసులో తండ్రికి జరిగినది. ఇది ప్రారంభంలోని మాట. ఇక కొంత కాలం వేచి చూస్తే ప్రేమించకపోతే రోడ్డుపై నరుకుతాడు ఒకడు. ప్రేమిస్తే చంపి డ్రైనేజ్ లో పడేస్తాడు ఇంకొకడు. అదంతా మన్నటి వరకూ జరిగిన దారుణాలు. అయితే తాజాగా కూతురు పెళ్లి చేసుకుందని బ్రతికుండగానే దహన సంస్కారాలు చేశాడు ఒక తండ్రి. తిరిగి తిరిగి కాలం పేరెంట్స్ పరువు వద్దకే వస్తుంది. ఇలా వచ్చే క్రమంలో కొంత మార్పు చెందింది. ఒకప్పుడు కట్టుకున్న వాడిని కడచేరిస్తే.. ఇప్పుడు కన్న కూతురినే కాటికి పంపాడు.

Veeru marriage to transgender radhika in magabubabad dist garla mandal

హిజ్రాతో యువకుడి ప్రేమ పెళ్లి ఆశీర్వదించిన పెద్దలు.. వాట్‌ ఏ సీన్‌..

June 14, 2023 | 05:46 PM

ప్రేమంటే ఏమంటే.. చెప్పే మాటుంటే అది ప్రేమెందుకు అవుతుందంటాడో సినిమా కవి. ప్రేమ ఎప్పుడు ఎవరిమీద.. ఎలా పుడుతుందో చెప్పే పరిస్థితి ఉండదు. ప్రేమలోని మ్యాజిక్ అదే.

Varun tej and lavanya tripati engagement

Varun Tej and Lavanya: జూన్‌ 9న వరుణ్‌, లావణ్య ఎంగేజ్‌మెంట్‌ !?

June 1, 2023 | 12:50 PM

కొణిదెల వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి. కొన్ని రోజుల నుంచి ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా ఉన్న పెయిర్‌ ఇది. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ, పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెగ గాసిప్స్‌ వచ్చాయి. స్వయంగా లావణ్యే వచ్చి మేము జెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పినా ఈ రూమర్స్‌ ఆగలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam